Total Pageviews

Saturday, May 28, 2011

The wife and the window

A young couple moves into a new neighborhood. The next morning, while they are eating breakfast, the young woman sees her neighbor hang thewash outside.

That laundry is not very clean, she said, she doesn't know how towash correctly. Perhaps she needs better laundry soap.

Her husband looked on, but remained silent. Every time her neighbor would hang her wash to dry, the young woman would make the same comments.

About one month later, the woman was surprised to see a nice clean wash on the line and said to her husband: "Look! She has learned how to wash correctly. I wonder who taught her this."

The husband said: "I got up early this morning and cleaned our windows!"

And so it is with life: "What we see when watching others depends on the purity of the window through which we look. Before we give any criticism, it might be a good idea to check our state of mind and ask ourselves if we are ready to see the good rather than to be looking or something in the person we are about to judge. "



Here are some funny reasons why we Indians cannot be terrorists: 

 
1. We are always late; we would have missed all 4 flights. 

2. We would talk loudly and bring attention to ourselves. 

3. With free food & drinks on the plane, we would forget why we're There

4. We talk with our hands;therefore we would have to put our weapons down. 

5. We would ALL want to fly the plane.. 

6. We would argue and start a fight in the plane. 

7. We can't keep a secret; we would have told everyone a week before doing it. 

8. We would have put our country's flag on the windshield. 

9. We would have postponed the mission because a cricket match was going on that day 

10.We would all have fallen over each other to be in the photograph being taken with one of the hostages.







HAPPINESS

 

Tuesday, May 24, 2011

SPIRTUAL CONVERSATION


 


Man : God are you there?
God : Yes

Man : Can I ask you a question?
God : Yes, of course

Man : What are one millions years for you ? 
God : Like one second

Man : And one million dollars ? 
God : Like one cent 
  
Man : Please God, can you give me one cent ? 
God : Sure, just wait a second

Saturday, May 21, 2011

నీళ్లు నమలండి !   
    

ఇది మీరు అనుకునే నీళ్లు నమలడం కాదు... నీళ్లు నిండుగా ఉండే పుచ్చకాయ, టొమాటో లాంటివి నమలడం, లస్సీ, మజ్జిగలను చప్పరించడం. పండ్లు తినడం అన్నమాట. సీజన్లో నీళ్లు ఎక్కువగా తాగుతాం. అది అవసరం కూడా. కానీ... పిల్లలు ఎండలో ఆడుకుంటూ విషయమే మర్చిపోతారు. కొందరు పనులపై బయటికి వెళ్లినప్పుడు కుదరక నీళ్లు తాగలేరు. అప్పుడు డీహైడ్రేషన్ సమస్య బాధిస్తుంది. వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుంటే సమస్యను అధిగమించవచ్చు. నీళ్లు నమలడం పొరబాటు కానే కాదు. దీన్ని నిక్షేపంగా చేయవచ్చు. అదే...   ముందుజాగ్రత్త.
వేసవిలో... కాలానికి అనుగుణంగా తీసుకునే ఆహారం శరీరాన్ని పదిలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. సీజన్లో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి

పుచ్చకాయ: ఇందులో 80 శాతం కంటె ఎక్కువ నీరు ఉంటుంది. అందువల్ల ఇది దాహాన్ని తీర్చి, డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది.
గ్రిల్డ్ వెజిటబుల్స్: ఉల్లిపాయ, క్యారట్, బీన్స్, వెల్లుల్లి వంటి వాటిని... ఎండలో నుంచి ఇంట్లోకి రాగానే తినాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఎండతో వచ్చే చర్మవ్యాధులనుంచి రక్షిస్తాయి.
సలాడ్స్: వేసవిలో కూరగాయలతో రకరకాల సలాడ్స్ తయారుచేసుకోవచ్చు. గ్రిల్డ్ వెజిటబుల్స్, గ్రిల్డ్ వెజిటబుల్ పాస్తా, నూడుల్స్, గ్రిల్డ్ వెజిటబుల్ పనీర్ సలాడ్స్ వంటివి చేసుకోవచ్చు.
వెజిటబుల్, చిల్డ్ సూప్స్:  దోసకాయ వంటివాటితో చేసిన సూప్ను భోజనానికి ముందుగా తీసుకోవటం వల్ల ఆకలి పెరుగుతుంది.
హోల్ గ్రెయిన్ సలాడ్స్: మొక్కజొన్నలు, మొలకెత్తిన పెసలు, శనగలు (స్ప్రౌట్స్), కూరముక్కలు... వంటివాటిని కలిపి తింటే మంచిది.
 బీన్ అండ్ స్ప్రౌట్ సలాడ్: కొన్ని బీన్స్ను కాని స్ప్రౌట్స్ను గాని తరిగిన కూరముక్కలు, పండ్ల ముక్కలతో పాటు కలిపి తీసుకుంటే క్యాల్షియం, ప్రొటీన్లు ఎక్కువశాతంలో అందుతాయి.
వెజిటబుల్ చీజ్ సలాడ్స్: తక్కువ క్యాలరీలున్న చీజ్ను తరిగిన కూరలతో కలపటం వల్ల క్యాల్షియం, ప్రొటీన్ల పరిమాణాన్ని పెంచవచ్చు.
కొవ్వు తక్కువగా ఉండే పానీయాలు:  వేసవి లో తియ్యగా, చిక్కగా ఉండే కాఫీ, టీ, సోడాలను, ఐస్క్రీమ్లను తీసుకోవటం చూస్తాం. వీటిలో క్యాలరీలు ఎక్కువ. ఎటువంటి ద్రవపదార్థాన్ని తీసుకున్నా తాత్కాలిక ఉపశమనమే. అందువల్ల - మజ్జిగ, లస్సీలో ఫ్యాట్ లేని పాలు వాడాలి.
పండ్లతో తయారైన డెజర్ట్స్:  చిక్కగా, మందంగా ఉండే డెజర్ట్స్కు బదులుగా పండ్లతో తయారుచేసిన డెజర్ట్స్కు ప్రాధాన్యం ఇవ్వాలి.
టొమాటో సాస్, బొప్పాయి, రెడ్ క్యాప్సికమ్లో విటమిన్ లభిస్తుంది.
వేసవిలో ఆకలి వేసినప్పుడు రకరకాల పండ్లు, బెర్రీలు, పుచ్చకాయ వంటి వాటిని తీసుకోవాలి. ఆకుపచ్చని కూరలు, టొమాటోలు, బఠాణీ వంటివి తీసుకోవటం వల్ల పోషకపదార్థాలు శరీరానికి అందుతాయి.
చల్లని కుకుంబర్: చల్లని దోసకాయ ముక్కలను సలాడ్స్లోను, కూరలలోనూ వాడవచ్చు.
మామిడి: ఇందులో బీటా కెరొటిన్, విటమిన్ సి, ఫైబర్లు ఉంటాయి.
బెర్రీలు (స్ట్రాబెర్రీలు): పళ్లను పెరుగులోనూ, ఐస్క్రీంలాంటి వాటిలోనూ వాడవచ్చు.
పనీర్: ప్రొటీన్లు, క్యాల్షియం ఎక్కువ.
వాల్నట్స్: ఆక్రోట్లు (వాల్నట్), చేపలలోని ఒమేగా - 3 ఫ్యాటీయాసిడ్లు గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. వేయించిన చేపల కంటె ఉడకబెట్టినవి మంచిది.
ఓట్స్:  ఫైబర్లు, ప్రొటీన్లు ఎక్కువ.
తృణధాన్యాలు: పొట్టుతీయని పప్పుధాన్యాలు, గింజల ఉత్పత్తులు తీసుకోవాలి.
నూనె పదార్థాలు శరీరంలోని నీటి శాతాన్ని తగ్గించేస్తాయి. అందువల్ల వేసవిలో జంక్ఫుడ్ని, వేయించిన పదార్థాలను వాడటం మానాలి.
ఎరుపు, ఆరంజ్, పసుపు రంగులలో ఉన్న కూరలు... గుమ్మడి, బంగాళదుంప, చిలగడదుంప, బెల్పెపర్... వంటివాటిలో విటమిన్, సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
నీరు: దాహాన్ని తీర్చడానికి మంచినీటికి మించినది లేదు. ఎండలో ఇంటికి వచ్చినప్పుడు ఒక్క గ్లాసుడు నీరు తీసుకుంటే చాలు, శరీరం ఉత్తేజితమవుతుంది. మంచినీరు ఎక్కువగా తాగుతూంటే డీ హ్రైడ్రేషన్కు దూరంగా ఉండవచ్చు.

పెద్దలకు




  •    బరువు తగ్గి, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపటానికి వేసవి మంచి సమయం. పద్ధతి ప్రకారం సమతుల ఆహారం తీసుకుంటే, బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది. నేరుగా ఎండలోకి వెళ్లి వ్యాయామం చేయటం కాలంలో మంచిది కాదు.
  •   తాజా పండ్లు, కూరలు తీసుకోవాలి.తర్బూజా, పుచ్చకాయ వంటివి ప్రతిరోజూ తీసుకోవాలి 
  •    మజ్జిగను ఎక్కువగా తాగుతుండాలి
  •   క్యారట్లు, బీట్రూట్లను రసం రూపంలో తీసుకుంటే మంచిది. కాలంలో దొరికే తాజాగా ఉండే ఆకుపచ్చ రంగు కూరల వాడకం చాలా మంచిది
  •  మధ్యాహ్నం, రాత్రి వేళలో తీసుకునే భోజనంలో తప్పనిసరిగా తాజా పచ్చికూరలు, మొలకెత్తిన ధాన్యం ఉండేలా చూసుకోవాలి .   
  •  తాజాగా ఉండే పండ్లరసాలు తీసుకోవటం మంచిది .   ఆల్కహాల్ మానేయాలి. ఇక కెఫిన్ ఉంటే కాఫీలవంటి వాటిని కూడా తగ్గిస్తే మంచిది. ఎందుకంటే అవి శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తాయి.
వృద్ధులకు


  • వీరు తీసుకునే ఆహారంలోకార్బోహైడ్రేట్లు అంటే గోధుమ, బ్రౌన్ రైస్, బంగాళదుంపలు, తృణధాన్యాలు
  •  ప్రొటీన్లు, కొవ్వుతక్కువగా ఉండే మాంసం, చేపలు, గుడ్లు, పప్పుధాన్యాలు
  •  ఆహారంలో ఐదువంతుల భాగం పండ్లు, కూరలు లేదా పండ్లరసాలు
  •  ప్రాసెస్ చేసిన మాంసం, కేకులు, బిస్కెట్లలో (వీటిలో శాచురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉంటుంది)
  •  తగినంత ఉప్పు రోజుకి ఆరు గ్రాముల ఉప్పు కంటె ఎక్కువ తీసుకోకూడదు)
పీచుపదార్థాలు (ఫైబర్)

  • పేగు సంబంధిత సమస్యలు వయసుపెరిగే కొద్దీ ఎక్కువవుతుంటాయి. ముఖ్యంగా మలబద్దకం అధికమవుతుంటుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉండటానికి తగినంత పీచుపదార్థాలు తీసుకోవటం అవసరం. ఇందుకోసం...
  •  పొద్దున్నే అల్పాహారంగా తృణధాన్యాలు లేదా ఓట్స్
  • హోల్గ్రెయిన్తో చేసిన బ్రెడ్ గోధుమ పాస్తా లేదా బ్రౌన్ రైస్
  • బీన్స్ లేదా జాతికి చెందిన గింజలు తాజా పండ్లు, కూరగాయలు

పిల్లలకు...

 
·       
  • వేసవి అంటే పిల్లలు ఇంటిదగ్గర గడిపే రోజులు, ప్రయాణాలు చేసేరోజులు, లేదా సమ్మర్ క్యాంపులతో బిజీగా ఉండే రోజులు.
  •  విపరీతంగా ఆడుతూండటం వల్ల వారిలోని శక్తి సన్నగిల్లుతూంటుంది. శరీరంలో ఉన్న నీటి శాతం తగ్గిపోతుంటుంది. అందువల్ల పిల్లలకు పోషకాహారాన్ని అందించాలి.
  •  పాల ఉత్పత్తులు - లస్సీ, మజ్జిగ, ఫ్లేవర్డ్ మిల్క్, ఫ్రూట్ మిల్క్ షేక్లు (మ్యాంగో మిల్క్ షేక్) వంటివి పిల్లల శరీరానికి అవసరమయిన శక్తిని, ప్రొటీన్లను, క్యాల్షియమ్ను, ఫ్లూయిడ్లను అందిస్తాయి.
  •  తాజా పండ్లు, చల్లగా ఉండే పండ్ల రసాలు వంటివి కూడా పిల్లల శరీరంలోని నీటి శాతం తగ్గిపోకుండా కాపాడతాయి.
  • పిజ్జాలు, శాండ్విచ్ వంటివి పనీర్, తాజాకూరగాయలతో తీసుకుంటే పరవాలేదు కాని, ఎక్కువగా చీజ్  పయోగించినవి మాత్రం మంచిది కాదు.
  • వెజిటబుల్స్ను పనీర్తో కలిపి ఇవ్వవచ్చు. లేదా పనీర్ రోల్స్ కూడా ఇవ్వవచ్చు.
  • ఇంట్లో తయారుచేసిన ఐస్క్రీమ్లు, ఫ్రూట్ కస్టర్డ్స్, పుడింగ్స్, స్మూతీస్, ఐస్ గోల్స్... వంటివి పిల్లలకి పెట్టవచ్చు.
        source :  http://ayurarogyalu.blogspot.com/2011/04/blog-post.html

(The material is not my own and collected from other blogs. This will be removed on objection)